తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో నిండిన వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా... టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది. 95వేల 560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 43వేల 69మంది తలనీలాలు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం హుండీ ఆదాయం 3కోట్ల 40లక్షలుగా అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి-నేడు శారదా పీఠ ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ సన్యాస స్వీకారోత్సవం