ETV Bharat / state

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

శ్రీరామ నవమి, వేసవి సెలవులతో... తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

author img

By

Published : Apr 14, 2019, 8:07 AM IST

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ దర్శనానికి 26 కంపార్ట్​మెంట్లలో వేచి ఉన్నారు. నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా.... సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోది. శ్రీవారిని నిన్న 83వేల 050 మంది భక్తులు దర్శించుకున్నారు. 40వేల 027 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి నిన్నటి ఆదాయం 2 కోట్ల 61 లక్షలుగా అధికారులు తెలిపారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ దర్శనానికి 26 కంపార్ట్​మెంట్లలో వేచి ఉన్నారు. నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా.... సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోది. శ్రీవారిని నిన్న 83వేల 050 మంది భక్తులు దర్శించుకున్నారు. 40వేల 027 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి నిన్నటి ఆదాయం 2 కోట్ల 61 లక్షలుగా అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి.కోదండరాముని కల్యాణానికి 52 ఎకరాల్లో ఏర్పాట్లు

Feed. Ap_tpg_10_13_eruvargala_dadi_avb_c61. Centre. Chintalapudi. Reporter. Nagaraju పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడు గ్రామంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణ కు దారి తీసింది. వాయిస్ ఓవర్. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడు గ్రామంలో ఒకే కులానికి చెందిన ఇరువర్గాల మధ్య శనివారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోడూరు అజయ్ కుమార్, అశోక్, అనే యువకులు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గంలో గద్దె శివకోటేశ్వరావు అనే యువకుడు వెళుతుండగా వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల బంధువులు కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కోడూరు అజయ్ కుమార్, కోడూరు కాంతారావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గత ఆరు నెలల కిందట వీరి మధ్య గొడవ జరగడంతో గద్దే వెంకన్న వారి వర్గంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మా మీద కేసులు మోపేందుకే గొడవకు దిగినట్లు కోడూరు అజయ్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య పార్టీ తగాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.Ap_tpg_10_13_eruvargala_dadi_avb_c61. Centre. Chintalapudi. Reporter. Nagaraju పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడు గ్రామంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణ కు దారి తీసింది. వాయిస్ ఓవర్. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడు గ్రామంలో ఒకే కులానికి చెందిన ఇరువర్గాల మధ్య శనివారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోడూరు అజయ్ కుమార్, అశోక్, అనే యువకులు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గంలో గద్దె శివకోటేశ్వరావు అనే యువకుడు వెళుతుండగా వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల బంధువులు కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కోడూరు అజయ్ కుమార్, కోడూరు కాంతారావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గత ఆరు నెలల కిందట వీరి మధ్య గొడవ జరగడంతో గద్దే వెంకన్న వారి వర్గంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మా మీద కేసులు మోపేందుకే గొడవకు దిగినట్లు కోడూరు అజయ్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య పార్టీ తగాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.