ETV Bharat / state

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం - 16 గంటల

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 88వేల 489 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం
author img

By

Published : May 22, 2019, 7:55 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర క్యూలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతోంది. నిన్న 88వేల 489 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.85 కోట్లు.

ఇవీ చదవండి..

ఇస్రో జైత్రయాత్ర.... పీఎస్​ఎల్వీ-సీ 46 ప్రయోగం విజయవంతం

Intro:slug:AP_CDP_38_21_KAMANEEYAM_KALYANAM_AV_C6
contributor: arif, jmd
కమణీయం.... కల్యాణం
( ) కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం లో వెలసిన శ్రీ నారా పురం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయం గా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మంగళవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో తితిదే అధికారుల ఆధ్వర్యంలో కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు .శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో స్వామివారి కల్యాణం చేశారు. ఈ వైభవాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు..... స్పాట్

Body:శ్రీ నారా పురం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

Conclusion:శ్రీ నారా ప్ర వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.