ETV Bharat / state

పూలవనం.... బ్రహ్మోత్సవాలకు స్వాగతం...

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలకు.... దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనతోపాటు... భారీ సెట్టింగులు నిర్మిస్తున్నారు. తమిళనాడులోని కాంచీపురం అత్తివరదరాజ స్వామి రూపాన్ని కళ్లకు కట్టేలా నిర్మాణాలు చేస్తున్నారు. తిరుమలలో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

tirumala
author img

By

Published : Sep 27, 2019, 1:32 PM IST

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

.

Intro:AP_ONG_27_91_GUNDLAKAMMA_NERU_VIDUDALA_AV_C10_AP10137

* గుండ్లకమ్మ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల

సంతనూతలపాడు....
కంట్రిబ్యూటర్ సునీల్.....
7093981622

గత ఐదేళ్లుగా వర్షాలు లేక గుండ్లకమ్మ జలాశయం పూర్తిగా ఎండిపోయింది ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి జలాశయానికి నీరు చేరాయి దీంతో రైతులకు ఖరీఫ్ లో నీరందించేందుకు జలాశయం సిబ్బంది నీరు విడుదల చేశారు నీరు విడుదల కావడంతో రైతులు ఆశాజనకంగా పంటలు సాగుచేసేందుకు పనులు ప్రారంభించారు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం గుండ్లకమ్మ జలాశయం నుండి ఖరీఫ్ సీజన్లో నీరు విడుదల చేయడంతో రైతులు పంటలు వేసుకునేందుకు ఆశలు చూపుతున్నారు ఎంతో కాలంగా వర్షాలు లేక సరైన పంటలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు గత నెల రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి నీరు చేరాయి ప్రస్తుతం రెండు టిఎంసిల జలాశయంలో నీరు నిల్వ ఉండటంతో పంటలు సాగు చేసుకునేందుకు అధికారులు రైతుల కోసం నీరు విడుదల చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా 80 వేల ఎకరాల్లో పంటలు పండించేందుకు రైతులు అసలు చూపుతున్నారు వరి పత్తి మిరప వాణిజ్య పంటలు పొగాకు తదితర పంటలను ప్రారంభించారు
* 1.5 టీఎంసీల సాగర్ జలాలు
గుండ్లకమ్మ జలాశయం 3.75 టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు ప్రస్తుతం జలాశయంలో 1.93 టీఎంసీల నీరు ఉంది మిగిలిన నీటిని సాగర్ జలాలతో పాలని కలెక్టర్ పోలా భాస్కర్ స్థానిక ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ బాబు ప్రతిపాదన చేశారు ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో చెరువులు వినడంతో త్వరలోనే 1.5 టీఎంసీల నీరు జలాశయానికి విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు రానున్న కాలంలో తాగునీటికి సాగునీటికి ఎక్కడ ఇబ్బందులు ఉండవని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.