ETV Bharat / state

తిరుచానూరు అమ్మవారికి ప్రభుత్వ పట్టువస్త్రాలేవీ..? - తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వార్తలు

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు రథంపై భక్తులకు అమ్మ దర్శనమిచ్చింది. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ఇప్పటివరకు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించలేదు. ఆదివారం పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏటా తొలి 3 రోజుల్లోనే ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేవారు.

ttd
ttd
author img

By

Published : Nov 30, 2019, 9:58 AM IST

అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఇప్పటివరకూ పట్టు వస్త్రాలు సమర్పించని ప్రభుత్వం

చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం అమ్మవారు తిరువీధుల్లో రథంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటివరకు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించలేదు. ఏటా తొలి 3 రోజుల్లోనే ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేవారు. సర్కారు సమర్పించిన వస్త్రాలతో గజవాహనం రోజు అమ్మవారిని అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకుంటున్నందున పట్టువస్త్రాల కోసం తితిదే నిరీక్షిస్తోంది. ఆదివారం పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇవీ చదవండి:

గంజాయి గుబాళింపు.. ఎంత పని జరిగిపోయింది!

Intro:విశాఖజిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై మాజీమంత్రి ,టిడిపి సీనియర్ నాయకులు కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం సంభవించింది...
కారులో అచ్చెన్నాయుడు తోపాటు గన్ మేన్ ప్రయాణ౦....
అచ్చెన్నాయుడు సురక్షితం
విజయవాడనుంచి శ్రీకాకుళం వెళుతు౦డగ
ముందు వెళుతున్న మోటార్ సైకిల్ ను తప్పించబోయి డివైడర్ ను ఢీకొన్న అచ్చెన్నాయుడి కారు...అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. నక్కపల్లి పోలీసుల వాహన౦లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స...ఎటువంటి ప్రాణాపాయం లేదని అచ్చెన్నాయుడు వెల్లడి...Body:HkConclusion:పాయకరావుపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.