ETV Bharat / state

తిరుపతిలో 12 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్టు - తిరుపతిలో గంజాయి ముఠా అరెస్టు

Ganja smugglers arrested: చిత్తూరు జిల్లా తిరుపతిలో గంజాయి విక్రయించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల నుంచి 12 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

three member gang of ganja smugglers arrested in tirupathi
తిరుపతిలో గంజాయి ముఠా అరెస్టు
author img

By

Published : Feb 19, 2022, 3:55 PM IST

Ganja smugglers arrested: చిత్తూరు జిల్లా తిరుపతిలో గంజాయి విక్రయించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల వద్ద నుంచి 12 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తిరుపతి వాసి సురేందర్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన ధనలక్ష్మి, ఆనందరాజుగా గుర్తించారు. మంగళం ప్రాంతంలో.. ఈ ముఠా ఇల్లు అద్దెకు తీసుకుని విక్రయిస్తున్నారు. మరో నిందితుడు కన్నన్ కోసం పోలీసుల గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి:

New DGP: దాడులను ఉపేక్షించం.. వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తాం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.