తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, అంబటి రాంబాబు, వెంకట సతీష్ కుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. అవంతి మాట్లాడుతూ దైవాన్ని, మతాలతో రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి