చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాకత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండీ..accident: బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఇద్దరు మృతి