ETV Bharat / state

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..రైతుల హర్షం - life of the frozen with heavy rain

ఉదయం నుంచి భారీగా కురుస్తున్న వర్షంతో చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తడిసిముద్దైంది. కాలువలు, వాగులు పొంగిపొర్లి సమీప చెరువుల్లోకి భారీగా వర్షం నీరు చేరుకుంటుంది.

స్తంభించిన జనజీవనం
author img

By

Published : Aug 17, 2019, 5:26 PM IST

స్తంభించిన జనజీవనం

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వానతో జన జీవనం స్తంభించింది. మండల వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షంతో చిన్నపాటి కాలువలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షం నీరు సమీప చెరువులోకి చేరుతుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీడు భూముల్లో సైతం వర్షం నీరు చేరి కనువిందు చేస్తోంది.

ఇదీచదవండి

రాజస్థాన్​ వరదలు: కోటా, సీకర్​ జలదిగ్బంధం

Intro:ap_gnt_47_17_varad_neetiki_royyala_cheruvulu_munaka_avb_ap10035

ప్రకాశం బ్యారేజి నుండి అన్ని గేట్లు ఎత్తివేయడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. రేపల్లె మండలం పెనుముడి కృష్ణానది వద్ద నీరు కర కట్ట వరకు వచ్చాయి.అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటున్నారు. శుక్రవారం పెనుముడి వద్ద నది రేవుకు గండి పడటంతో సుమారు 100 ఎకరాల రొయ్యల చెరువులు నీట మునిగాయి. ఒక్కో ఎకరానికి సుమారు 1లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఆక్వా రైతులు చెప్తున్నారు.ప్రస్తుతం నెల రోజుల పిల్లగా ఉందని..ఈ వరద వల్ల పంట మొత్తం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక్కసారిగా వరద రావడంతో చెరువులలో మోటార్లు కూడా నాసనమయ్యాయని వాపోతున్నారు.ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Body:బైట్..ఆక్వా రైతులు

Conclusion:etv contributer
sk .meera saheb 7075757517
repalle guntur jilla...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.