ETV Bharat / state

ద్రౌపదీ ధర్మరాజు ఆలయ బ్రహ్మోత్సవాలు

శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నులపండుగగా జరిగాయి.

The annual Brahmotsav of the temple of Sri Draupadi Dharmaraju at puttore in chittore district
author img

By

Published : Aug 9, 2019, 5:18 PM IST

ద్రౌపదీ ధర్మరాజు ఆలయ బ్రహ్మోత్సవాలు..

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవార వరలక్ష్మీ వ్రతం పండుగను పురస్కరించుకుని శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివరుద్రా ఆలయం నుంచి నందిసేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు అర్జునుడి తపస్సు మానును అధిరోహించారు. సంతానం కోసం మహిళలు తపస్సు మాను ముందు మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీచూడండి.కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు

Intro:AP_RJY_56_09_LANKA_KOTHA_AV_AP10018
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేయడంతో కోనసీమలోని లంక ప్రాంతాల్లోని పొలాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. లంక పొలాలు నీటిలో నానడం తో పాటు లంక భూములు కోతకు గురవుతున్నాయిBody:తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణి లంక వద్ద లంక భూములు కాస్త ఎక్కువగా ఉంది గోదావరిలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గోదావరి చెంతన లంక భూములు క్షణాల్లో గోదావరిలో కలిసిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా పెరిగిన కొబ్బరి చెట్లు సైతం రైతుల కళ్ళెదురుగానే గోదావరి నీటి ప్రవాహంలో కలిసి పోతున్నాయిConclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.