Thambalapalle ex-mla death: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభాకర్‌రెడ్డి మృతి పట్ల.. వివిధ పార్టీల నేతల సంతాపం తెలిపారు. ప్రభాకర్ రెడ్డి మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.
ఇదీ చదవండి:
మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తికి పరామర్శా..? కేంద్ర మంత్రిపై పేర్నినాని ఫైర్