చిత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. స్థానిక గిరింపేటలోని దేవీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కౌసల్య, సౌమ్య, దిల్లి బాబు గురువారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. వారి ఆచూకీ లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు పదోతరగతి విద్యార్థులు అదృశ్యం...! - ముగ్గురు పదోతరగతి విద్యార్థులు అదృశ్యం
పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ఇంటికి తిరిగిరాలేదు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అదృశ్యమైన వారి కోసం వెదుకుతున్నారు.
మిస్సింగ్
చిత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. స్థానిక గిరింపేటలోని దేవీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కౌసల్య, సౌమ్య, దిల్లి బాబు గురువారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. వారి ఆచూకీ లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Intro:ap_gnt_82_10_kotappakonda_akveriyam_lo_arudhaina_chepalu_mruthi_avb_ap10170
కోటప్పకొండ అక్వేరియం లో అరుదైన చేపలు మృతి.
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ కొండ మార్గంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పర్యావరణ, పర్యాటక క్షేత్రంలోని అక్వేరియం లో గల అరుదైన చేపలు మృత్యువాత పడ్డాయి.Body:గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి వివిధ ప్రాంతాల నుంచి అరుదైన జాతి చేపలు తెచ్చి 14 అక్వేరియం లలో ఉంచారు.గత కొంత కాలంగా అక్వేరియంల నిర్వహణ సరిగా లేకపోవడంతో 50 కి పైగా చేపలు చనిపోయాయి. అక్వేరియం లో నీళ్ల మార్పిడి, చేపలకు ఆహారం అందించడం, తగిన ఉష్ణోగ్రత ఉండేలా చూడకపోవడంతో చేపలు చనిపోయాయి. సిబ్బంది నిర్లక్షమే చేపల మృతికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనుభవజ్ఞులైన సిబ్బంది ఇక్కడ పని చేసేవారు. ప్రభుత్వం మారడంతో పర్యావరణ, పరిరక్షణ క్షేత్రంలో కొందరు సిబ్బందిని విధులను తప్పించారు. వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులను నియమించారు. వీరికి అక్వేరియం నిర్వహణ పై అవగాహన లేకపోవడంతో చేపల మరణానికి కారణమైంది. సుమారు రూ. 4లక్షలకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. Conclusion:చేపల మృతి అంశంపై అటవీశాఖ రేంజర్ నీలకంటేశ్వరరెడ్డి ని వివరణ కోరగా ఇంతవరకూ తమకు విషయం తెలియదన్నారు. చేపల మృతిపై విచారణ జరుపుతామన్నారు.
కోటప్పకొండలోని పర్యావరణ, పర్యాటక క్షేత్రంలో రూ.50 లక్షల వ్యయంతో 14 అక్వేరియం లు ఏర్పాటు చేశారు. అందులో సింగపూర్, మలేషియా దేశాల నుండి సైతం వివిధ రకాల చేపలను తెప్పించారు. వాటిలో గోల్డెన్ ప్యారేట్, కోయు కర్పప్, కిసింగ్ గోరమి, బ్లాక్ మూర్, స్యాట్ ఫిష్, ఫైర్ మౌత్ చిచీర్లిడ్, అలిబినో జెట్ గోరమి ఇవే కాకుండా పలు రకాల చేపలను సందర్శకుల కోసం తెప్పించారు. అదే విధంగా సందర్శకులు సైతం రకరకాల చేపలను చూసేందుకు భారీగా తరలి వచ్చేవారు. ఇప్పుడు చేపలు మృత్యువాత పడటంతో వారంతా నిరాశ చెందుతున్నారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

TAGGED:
student missing