తెలుగు గంగ పైప్ లైన్ లీక్ - telugu ganga water pipe line leak in tirupathi news
తిరుపతిలో తెలుగు గంగ పైపు లీక్ అయ్యి మంచినీరు వృథాగా పోయింది.
తెలుగు గంగ పైప్ లైన్ లీక్
By
Published : Dec 15, 2019, 9:33 AM IST
తెలుగు గంగ పైప్ లైన్ లీక్
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వెనుక వైపు గల ఎస్బిఐ బ్యాంకు వద్ద పైప్ లైన్ నుంచి నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. తెలుగు గంగ పైపులో ఉన్న బాల్వాల్ పక్కకు జరగటంతో ఒక్కసారిగా ఎనిమిది అడుగుల మేర మంచి నీరు ఎగచిమ్మింది. సమాచారం అందుకున్న నగరపాలక ఇంజినీరింగ్ విభాగం ఏఈ ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు.

Intro:తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వెనుక వైపు గల ఎస్బిఐ బ్యాంకు వద్ద పైప్ లైన్ నుంచి నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. తెలుగుగంగా పైపులో ఉన్న బాల్ వాల్ పక్కకు తొలగిపోవడంతో నీరు ఎనిమిది అడుగుల ఎత్తులో ఏకధాటిగా ప్రవహించింది. చేసేది ఏమీ లేక అటుగా వెళ్ళే పాదచారులు, వాహనదారులు ఆకర్షణీయంగా తొలగించారు. విషయం తెలుసుకున్న నగరపాలక ఇంజనీరింగ్ విభాగం ఏఈ నాయక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు.Body:TConclusion: