శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ - Telangana Minister KTR to visits tirumala news
తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కుటుంబ సమేతంగా తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో కేటీఆర్ దంపతులకు వైకాపా ఎంపీ.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి స్వాగతం పలికారు.
నేడు శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్
By
Published : Jan 5, 2020, 7:33 PM IST
|
Updated : Jan 6, 2020, 5:38 AM IST
...
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న తెలంగాణ మంత్రి కేటీఆర్
Intro:తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనార్థం కుటుంభాసమేతంగా తిరుమలకు వెళ్లిన తెలంగాణా రాష్ట్ర మంత్రి కే.టి.ఆర్.కుటుంభం.Body:Ap_tpt_37_05_ktr_tirumala_raka_avb_ap10100
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు.K.T. రామారావు,(ఐటీ శాఖ & మునిసిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్) ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు.అక్కడి నుండి తిరుమలకు వెళ్లి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం వెళ్తున్నారు. స్వాగతం పలికిన వారిలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు "బియ్యపు మధుసూదనరెడ్డి",ఎంపీ.మిథున్ రెడ్డి.ఎమ్మెల్యే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వారి వెంట వెళ్లారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813 .