తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురు, శుక్రవారాల్లో కుప్పంలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం కుప్పం చేరుకోనున్న లోకేశ్ స్థానిక తెలుగుదేశం నేతలతో సమావేశం కానున్నారు. శుక్రవారం కుప్పం మున్సిపాలిటీ జరిగే ఎన్నికల ప్రచారంలో లోకేశ్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:
నేడు కుప్పంలో పర్యటించనున్న నారాలోకేశ్ - నేడు కుప్పంలో నారాలోకేశ్ పర్యటన
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ గురు, శుక్ర వారాల్లో కుప్పంలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం లోకేశ్ స్థానిక తెదేపా నేతలతో సమావేశం కానున్నారు.
నేడు కుప్పంలో పర్యటించనున్న నారాలోకేశ్