తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వాయిదా వేసినట్లు ఆలయ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది మే ఐదో తేదీన చాటింపు వేసి వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతరను కరోనా ప్రభావంతోనే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత వైభవంగా జాతర నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి: