చిత్తూరు జిల్లా పుత్తూరులో తమిళ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివ ఆలయం నుంచి పాల బిందెలతో మేళతాళాలల నడుమ స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామికి పాలాభిషేకం చేశారు. తమిళ భక్తులతో పురవీధులు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.
ఇవీ చూడండి. ఆనందడోలికల నడుమ సీతారాముల ఎదుర్కోలు