తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు కడంబూర్ రాజు, రధాకృష్ణన్, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గోన్నారు. దర్శనానతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అంజేశారు.
ఇవీ చూడండి...