ETV Bharat / state

చిత్తూరు వాసి.. సౌదీలో దుర్మరణం - chitoor district

చిత్తూరు జిల్లా కొట్టాలకు చెందిన బోడు గుట్ట అమీన్ ​పీర్​ అనే వ్యక్తి సౌదీలో శనివారం మరణించినట్లు కుటుంబీకులకు వార్త తెలిసింది. తమకు ఆర్థిక స్తోమత లేదని.. అమీన్ మృతదేహాన్ని స్వగ్రామం రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

సౌదీలో మరణించిన చిత్తూరు వాసి... బోరున విలపిస్తున్న కుటుంబీకులు
author img

By

Published : Aug 19, 2019, 10:28 PM IST

సౌదీలో మరణించిన చిత్తూరు వాసి... బోరున విలపిస్తున్న కుటుంబీకులు

పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కొట్టాలకు చెందిన బోడు గుట్ట అమీన్​పీర్​ (35).. శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులకు ఆదివారం సమాచారం అందింది. భర్త మరణవార్త విన్న భార్య హరిమ, వారి పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. వరుస కరవులతో వ్యవసాయ పనులు లేక, చేసిన అప్పులు తీర్చలేక భార్య పిల్లల పోషణ కోసం 11 నెలల క్రితం అమీన్ సౌదీ వెళ్ళాడు. అతని మృతదేహాన్ని తీసుకు వచ్చే స్తోమత తమకు లేదని బాధితులు ఆవేదన చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమీన్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలని వేడుకున్నారు.

ఇదీ చదవండి:

పొలం దగ్గర నిద్రిస్తున్న వ్యక్తి దారుణహత్య

Intro:AP_ONG_51_19_MUDER_ARREST_AVB_AP10136

భార్యను హత్య చేసిన భర్తను దర్శిమండలం చలివేంద్రం బస్ షెల్టర్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తాళ్ళూరు పోలీసులు.

ప్రకాశంజిల్లా తాళ్లూరుమండలం తూర్పుగంగవరంలో పదహా రవ తేదీన అర్దరాత్రి సమయంలోభార్యనుభర్తహత్యచేసాడు. హతురాలు తల్లి నగళ్ల. రాణి ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసిముద్దాయికండే.పుల్లయ్యనిఈరోజుదర్శిమండలంచలివేంద్రం బస్సుషల్టర్ వద్దఅరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు దర్శి సబ్ డివిజనల్ పోలీసుఅధికారి ప్రకాశరావు విలేకర్ల స మావేశంలో తెలిపారు.పుల్లయ్య తనభార్యనాగరత్నంకు వేరే వానితోఅక్రమసంబంధం ఉవందనిఅనుమానంకలిగింది. అప్పటినుండి భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. హత్యచేసినరోజు రాత్రి పుల్లయ్య నిద్రపోతున్నట్లు నటించి తన భార్య అర్దరాత్రి సమయంలో మిద్దెపైకి పోయిన సంగతి గ్రహించి కొద్దిసేపటి తరువాత తాను మిద్దెపైకి వెళ్ళాడు. అక్కడ తన భార్య,ఆమె ప్రియుడు కలసి ఉండటం చూసిన పుల్లయ్యఆవేశంతోనాగరత్నంపైపిడిగుద్దులుగుద్ది అంతటితో ఊరుకోకఆమెతలనుపట్టుకొనిస్లాబుకేసిమోదికేబుల్ వైరుతో హతమార్చిన ట్లు పుల్లయ్య తెలిపినట్లుడిఎస్పీవెల్లడించాడు.

బైట్:- కె ప్రకాశరావు దర్శి డిఎస్పీ.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.