ETV Bharat / state

తంబళ్లపల్లెలో వైకాపా అభ్యర్థి విస్తృత ప్రచారం

తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ... ఓట్లు అభ్యర్థించారు.

author img

By

Published : Apr 3, 2019, 8:45 PM IST

ఎన్నికల ప్రచారంలో ద్వారకనాథరెడ్డి
ఎన్నికల ప్రచారంలో ద్వారకనాథరెడ్డి
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ... ఓట్లు అభ్యర్థించారు. ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసుకున్న ద్వారకానాథరెడ్డి... ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ నవరత్నాలు వివరించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి....తిరుమల శ్రీవారి సేవలో 'అల్లరి' నరేశ్ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.