తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గిరిజాశంకర్తో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యదర్శి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అంజేశారు.
ఇదీ చూడండి. 'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'