చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా దర్శించుకున్నారు. ఆలయ ఈఓ పెద్దిరాజు.. ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేశారు. దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో.. ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
ఇదీ చదవండి: