చిత్తూరు జిల్లా పుంగనూరులో రెండురోజులపాటు జరిగిన సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. డప్పులు, మేళతాళాల నడుమ సుగుటూరు గంగమ్మ, నడివీధి గంగమ్మలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భారీగా తరలివచ్చిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పుంగనూరులో ముగిసిన సుగుటూరు గంగమ్మ జాతర - పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర
చిత్తూరు జిల్లా పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
![పుంగనూరులో ముగిసిన సుగుటూరు గంగమ్మ జాతర suguturu gangamma jathara finished in punganuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6474960-863-6474960-1584684071536.jpg?imwidth=3840)
ముగిసిన సుగుటూరు గంగమ్మ జాతర