ప్రభుత్వమా..! సచివాలయ ప్రశ్నా పత్రం లీకేజీపై స్పందించు?
గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలు జరిగినా ప్రభుత్వం స్పందించటం లేదంటూ తిరుపతిలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నా పత్రం లీకేజీపై ప్రభుత్వం విచారణ చేపట్టాలంటూ ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వమా..! సచివాలయ ప్రశ్నా పత్రం లీకేజీపై స్పందించు?
జగన్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ చిత్తూరు జిల్లా తిరుపతిలో విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగులకు అన్యాయం చేసేలా పరీక్ష నిర్వహణ జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జరిగిన వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధ్యమం చేస్తామని హెచ్చరించారు. ఇదీ చూడండి:
Intro:14 రోజులు గా తల డబ్బా లో
ఎటువంటి ఆహార పదార్థాలు తినకుండా కనీసం గుక్కెడు నీళ్లు కూడా తాగకుండా సుమారు పదిరోజుల పైబడి జీవించవచ్చని ఓ కుక్క నిరూపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలోని ఓ కుక్క ఈ నెల 14న అనుకోకుండా ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చింది. ఆ డబ్బా కుక్క మెడకి బిగిసి పోవడంతో డబ్బా లో నుంచి బయటికి రాలేదు. దీంతో ఆ కుక్క రోజుల తరబడి విశ్వప్రయత్నాలు చేసిన నేటికీ డబ్బా మెడ నుంచి ఊడి రాకపోవడంతో కనీసం తిండి నీరు లేకుండా డా 14 రోజులు గా ఇబ్బంది పడుతూ వీధుల్లో తిరుగుతుంది. తిండి అందకా రోజు రోజుకి క్షీణించి క్షీణించి వీధుల్లో తిరుగుతుంటే అయ్యో పాపం అనుకుంటున్నారు. ఇలా ఇబ్బంది పడుతుంది కుక్కను చూసిన కొందరు యువకులు పట్టుకుని డబ్బా తొలగించమని ప్రయత్నించిన కుక్క దొరకకపోవడంతో ఫలితం లేకుండా పోయింది.
Body:గంపా రాజు పిఠాపురం
Conclusion:7995067047