ETV Bharat / state

చిన్న కారణంగా మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య - chittor

చిన్న కారణంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదనపల్లిలో చోటుచేసుకుంది. తన స్నేహితుడికి సెల్ ఫోన్ ఇచ్చి, సెల్ ఫోన్ పోయిందని కేశవరెడ్డి అనే విద్యార్ధి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. విద్యార్ది తప్పుడు ఫిర్యాదు చేశడని పోలీసులు తేల్చడంతో, తీవ్ర మనస్తాపంతో ఉరిపోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చరవాణి కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి
author img

By

Published : Sep 10, 2019, 5:26 PM IST

చరవాణి కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి

చిత్తూరు జిల్లా మదనపల్లెలో తీవ్ర మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాకు పాల్పడ్డాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కేశవరెడ్డి, తన సెల్ ఫోన్ ను స్నేహితుడికి ఇచ్చాడు. తరువాత సెల్ ఫోన్ పోయిందని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ చేసిన పోలీసులు, కేశవరెడ్డే తన స్నేహితుడికి సెల్ ఫోన్ ఇచ్చినట్లు తేల్చారు. ఈ విషయంపై కేశవరెడ్డి తండ్రికి పోలీసులు ఫిర్యాదు చేయడంతో, తీవ్ర మనస్తాపం చెందిన కేశవరెడ్డి..ఎవరు ఇంట్లో లేని సమయంలో ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకున్న కుమారుడ్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

ఇదీ చూడండి: వైద్యానికి డబ్బులేని పేదరికం... ఊరికెళ్లే దారిలోనే మరణం...

Intro:ap_knl_23_10_vidyut_saak_gayalu_av_AP1005
8
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస్ నగర్ లో విద్యుత్ షాక్ తో అన్వర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికంగా ఓ భవనం పై సిమెంట్ పనిచేస్తుండగా అక్కడ ఉన్న ఇనప కడ్డీ విద్యుత్ తీగలకు తగిలి షాక్ కొట్టింది దీంతోఅతనికి తీవ్రగాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు గాయపడ్డ అన్వర్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆయన చికిత్స పొందుతున్నారు

Body:విద్యుత్ సాక్

Conclusion:8008573804,, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.