చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని స్వాగతించారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికల వాయిదా పడిందన్నారు. వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదో మాట్లాడాలని సమావేశం ఏర్పాటు చేసి కరోనా వైరస్ పై మాట్లాడటంపై అందరు ఆశ్చర్యపోయారు.
ఇదీ చూడండి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత