ETV Bharat / state

TTD TICKETS ONLINE TODAY: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల.. పది నిమిషాల్లోనే ఖాళీ..! - AP LATEST NEWS

SRIVARI SARVADARSHANAM TOKENS: తిరుమల శ్రీవారి సర్వదర్శన టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పది నిమిషాల్లోనే టికెట్లన్నీ ఖాళీ అయిపోయాయి. రోజుకు పది వేల టికెట్ల చొప్పున  రెండు లక్షలా 90 వేల టికెట్లను పది నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు.

Srivari Sarvadarshanam tokens released today
ఈరోజు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల
author img

By

Published : Nov 27, 2021, 8:18 AM IST

Updated : Nov 27, 2021, 12:28 PM IST

TTD TICKETS RELEASE: డిసెంబర్‌ నెలకు తిరుమల సర్వదర్శనం టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో డిసెంబర్ నెల సర్వదర్శనం కోటా టికెట్లు అందుబాటులో ఉంచారు. రోజుకు పది వేల టికెట్ల చొప్పున రెండు లక్షలా 90 వేల టికెట్లను పది నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు. వోటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లు కేటాయించడంతో.. ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు.

అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేస్తామన్నారు. డిసెంబర్​కు సంబంధించిన కోటాను విడుదల చేస్తామని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

VIPS AT TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Last Updated : Nov 27, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.