ETV Bharat / state

వడ్డీకాసులవాడి ఖజానాలో... కాసుల గలగల

ఏడుకొండలవాడు... శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో శ్రీవారికి జులై నెలలో రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.

author img

By

Published : Aug 1, 2019, 10:40 PM IST

శ్రీవారి హుండీ లెక్కింపు

తిరుమల శ్రీవారికి జులై నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల కానుకలతో సుమారు 106 కోట్ల 28 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. స్వామి వారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటడం ఈఏడాదిలో ఇది మూడోసారి. మార్చిలో రూ.105.8 కోట్లు, జూన్​లో రూ.100 కోట్ల ఆదాయం రాగా ఇప్పుడు ఆ రికార్డు అధిగమించింది. మొత్తంగా ఈ సంవత్సరంలో స్వామివారికి హుండీ ద్వారా 12 వందల 34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి

తిరుమలకు వెళ్లేవారు... మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి

Intro:ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా పేదల బతుకు ల్లో వెలుగు లు ని౦పుతాయని పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన యస్. రాయవరం మండలం లో పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యే య౦గా తమ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. ఇందులో భాగంగా నే 60 ఏళ్ల కే వృద్ధులకు పింఛన్లు, అమ్మ ఒడి పథకం, యువతకు ఉపాధి కల్పన వంటి అనేక పనులు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు..Body:GConclusion:C
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.