మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంతో రంగవల్లులను తీర్చిదిద్దారు. స్వర్ణ తాపడం కలిగిన ధ్వజ స్తంభాల ఎదుట విశాలమైన రంగవల్లులు ఆలయానికి చేరుకునే భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు