చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రెండవ రోజు దేవరాత్రిని పురస్కరించుకుని సోమస్కంధం మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబదేవి వెండి అంబారులపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి ,అమ్మవార్లకు ముందు ధ్వజ పటాలం, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి స్వాగతం పలికారు. భక్తుల కోలాటాలు, భజనలతో స్వామి అమ్మవార్ల ఉత్సవం జరిగింది.
ఇదీ చూడండి. ప్రకాశం బ్యారేజీపై రాజధాని మహిళల కవాతు.... అడ్డుకున్న పోలీసులు