ETV Bharat / state

'కోడ్ వచ్చింది... ఫ్లెక్సీలు తీసేయండి'

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాళహస్తి ఎన్నికల అధికారిణి సుధారాణి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున.. పట్టణంలో రాజకీయాలకు సంబంధించిన ఫ్లెక్సీల తొలగింపు చేపట్టినట్లు తెలిపారు.

సుధారాణి, ఎన్నికల అధికారిణి
author img

By

Published : Mar 11, 2019, 9:08 AM IST

సుధారాణి, ఎన్నికల అధికారిణి

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాళహస్తి ఎన్నికల అధికారిణి సుధారాణి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున.. పట్టణంలో రాజకీయాలకు సంబంధించిన ఫ్లెక్సీల తొలగింపు చేపట్టినట్లు తెలిపారు. ఆయా పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా తీసేయాలని కోరారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియో సర్వేలు వంటివాటితో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

సార్వత్రిక సమరానికి సిద్ధం

గెలుపే లక్ష్యంగా బరిలోకి...!

New Delhi, Mar 11 (ANI): A woman and her two daughters were burnt to death after the car they were travelling in caught fire on a flyover near Yamuna Bank Depot in Delhi on Sunday evening. Reason of the unfortunate incident is said to be the CNG cylinder in car which caught fire.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.