శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు - వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు. చిన్న శేష వాహన దర్శనం చేసుకుంటే యోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు