ETV Bharat / state

కపిలతీర్థంలో గాండ్ల కులస్థుల ప్రత్యేక పూజలు - కపిలతీర్థం వార్తలు

కార్తీకపౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గాండ్ల కులస్థులు కపిలతీర్థంపై ఉన్న దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.

special prayers at kapila tirtham at tirupati
కపిలతీర్థంలో గాండ్ల కులస్థుల ప్రత్యేక పూజలు
author img

By

Published : Dec 11, 2019, 8:37 AM IST

కపిలతీర్థంలో గాండ్ల కులస్థుల ప్రత్యేక పూజలు

తరతరాలుగా వస్తున్న ఆచారన్ని అనుసరించి...కపిలతీర్ధం పైభాగాన పూజలు నిర్వహించారు తిరుపతిలోని గాండ్ల కులస్థులు. కార్తీకపౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున కపిలతీర్ధం పైభాగాన ఉన్న దీపాన్ని వెలిగించి పూజలు చేయడం... వారికి తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. శివ నామస్మరణ చేస్తూ శిఖరంపై ఉన్న కార్తీక దీపాన్ని వెలిగించి...భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ దీపాన్ని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఇదీ చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Intro:కపీలతీర్ధం శిఖరంపై కార్తీక దీపం వెలిగించిన తిరుపతి పరిసరప్రాంత గాండ్లకులస్తులు.Body:Ap_tpt_37_10_kapilatirdham_sikharampi_kartika_dipam_av_ap10100

తరతరాలుగా వస్తున్న ఆచారన్ని అనుసరించి ఈ రోజు కపీలతీర్ధం పైభాగాన పూజలు నిర్వహించారు......... తిరుపతిలోని గాండ్లకులస్తులు.కార్తీకపౌర్ణమి కృత్తిక రోజున కపీలతీర్ధం పైభాగాన ఉన్న దీపాన్ని వారు తెచ్చిన ప్రత్యేక తైలంతో వెలిగించి పూజలు చేయడం వారికి తాతముత్తాతలనుండి వస్తున్న ఆచారం.ఆచారానుసారం కార్తీక పౌర్ణమి రోజున తిరుపతి గాండ్లకులస్తులు ఈ రోజు సాయంత్రం శివ నామస్మరణ చేస్తూ శిఖరముపైకి ఎక్కి కార్తీక దీపాన్ని వెలిగించి ప్రత్యేకపూజలు చేశారు.తమమొక్కులు తీర్చుకొని టిటిడి పర్యవేక్షకులనడుమ శిఖరం దిగారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.