చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీలో స్వామి, అమ్మవార్ల రథాల రక్షణకు జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. అంతర్వేదిలో స్వామివారి రథం దగ్ధమవటంతో ఇక్కడ ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆలయానికి ముందుభాగంలో ఉన్న స్వామి, అమ్మవార్ల రథాల పరిస్థితిపై ఆయన సమీక్షించారు. నిత్యం పర్యవేక్షణ ఉండే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయటంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: