ETV Bharat / state

అలిపిరి నడక మార్గంలో ఏడడుగుల పాము.. - తిరుమల తాజా వార్త

తిరుమల నడక మార్గంలో పాము కలకలం సృష్టించింది. అలిపిరి మార్గంలోని ఓ షాపులోకి దూరింది.

snake
అలిపిరి నడక మార్గంలో ఏడడుగుల జెర్రిపోతు
author img

By

Published : Mar 3, 2021, 8:23 PM IST

తిరుమల నడక మార్గంలో ఏడడుగుల జెర్రిపోతు(పాము) ఓ దుకాణంలోకి దూరింది. గమనించిన యజమాని భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. పాములు పట్టే భాస్కర్ నాయుడిని పిలిపించారు. అతడు ఆ పాముని సురక్షితంగా పట్టుకుని ... దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ఇదీ చదవండీ.. 'బాలయోగి సేవలు స్ఫూర్తిదాయకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.