ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్​

శేషాచల అడవులలో భాకరాపేట అటవీశాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్​లో తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్​
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్​
author img

By

Published : Dec 23, 2019, 7:20 PM IST

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్​

చిత్తూరు జిల్లా శేషాచల అడవులలో భాకరాపేట అటవీశాఖ అధికారులు కూంబింగ్​ నిర్వహించారు. వారికి తలకోన అటవీప్రాంతంలో మర్రిమానుదడి వద్ద 40 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గమనించిన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను పడేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. వారిని వెంటాడిన సిబ్బంది పరిసర ప్రాంతాల్లో 30 ఎర్రచందనం దుంగలు, ఏడుగురు తమిళ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన స్మగర్ల కోసం అటవీ సమీప ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

ఇదీ చదవండి :

రక్షకుడే భక్షకుడు!

Intro: శేషాచల అడవులలో ఎర్రచందనం కనుమరుగు చేయండమే ద్యేయంగా పెట్టుకొన్న తమిళ స్మగ్లర్లు. Body:Ap_tpt_38_23_smaglars_arest_av_ap10100

తమిళ స్మగ్లర్లు శేషాచలఅడవిని వడలదానికి వడలలేకపోతున్నారు. యర్రావారిపాళ్యం మండలం తలకోన ఆటవీప్రాంతాన్ని వారి స్థావరంగా మార్చుకొన్నట్టుంది. నిన్నరాత్రి శేషాచల అడవులలో భాకరాపేట అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తుండగా తలకోన అటవీప్రాంతంలో మర్రిమానుదడి వద్ద 40మంది స్మగ్లర్లు తారసపడ్డారు.అధికారులరాకను గమనించిన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను పడవేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు.అటవీశాఖ అధికారులు పరిసరప్రాంతాలను శోధించగా 30 ఎర్రచందనం దుంగలను, ఏడు మంది తమిళ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన స్మగర్లకోసం అటవీ సమీపప్రాంతాలలో ముమ్మరంగ గాలింపులు చేప్పట్టారు.స్వాధీనం చేసుకున్న దుంగలను,స్మగ్లర్లను అటవీశాఖ ప్రధాన కార్యాలయం భాకరాపేటకు తరలించి కేసు నమోదుచేసారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.