తిరుమలలో చిన్నారిని అపహరించిన మహిళను తితిదే భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. యాత్రికుల వసతి సముదాయం-1లో 9 నెలల చిన్నారిని మహిళ ఎత్తుకెళ్లింది. భద్రతా సిబ్బంది దర్యాప్తు చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదీ చదవండి.. తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యుల ఆందోళన