ETV Bharat / state

RAPE ATTEMPT: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్టు - chithore-district crime news

13086313చిన్నారిపై అత్యాచారయత్నం
చిన్నారిపై అత్యాచారయత్నం
author img

By

Published : Sep 16, 2021, 10:37 PM IST

Updated : Sep 16, 2021, 10:51 PM IST

22:34 September 16

చిత్తూరు జిల్లా కాణిపాకం పరిధిలో ఘటన

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కాణిపాకం పరిధిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన బాలిక కుటుంబసభ్యులు.. దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మూడు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు.  

ఇదీచదవండి.

GVL Narasimharao: 'మైనారిటీ సబ్ ప్లాన్​ను విరమించుకోవాలి'

Last Updated : Sep 16, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.