ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత

author img

By

Published : Jan 4, 2021, 12:06 PM IST

శ్రీకాళహస్తిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం బస్తాలను ఎక్కడినుంచి సేకరించారు.? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Seizure of illegally stored ration rice
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ శివారు గోదాములో 500 బియ్యం బస్తాలను తెల్లసంచుల్లో మార్చి బయట ప్రాంతాలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా.. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకొని.. విచారణ చేపడుతున్నారు.

ఇదీ చదవండి:

తన పోలీస్ గారాలపట్టికి.. పోలీస్ నాన్న సెల్యూట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.