ETV Bharat / state

BOMBS: వెదురుకుప్పంలో నాటు బాంబుల కలకలం.. ముగ్గురు అరెస్ట్

author img

By

Published : Jul 24, 2021, 10:14 PM IST

Updated : Jul 25, 2021, 5:01 PM IST

domestic bombs seized  in chittoor district
వెదురుకుప్పంలో నాటు బాంబుల కలకలం

22:10 July 24

20 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

స్వాధీనం చేసుకున్న నాటు బాంబులు
స్వాధీనం చేసుకున్న నాటు బాంబులు

  చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో నాటు బాంబులు కలకలం రేకెత్తించాయి. ఓ వ్యక్తి నుంచి పోలీసులు 27 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. బాంబులను వన్యప్రాణుల వేట కోసం వినియోగిస్తున్నట్లు నిందితుడు వెల్లడించాడు. 

అడవి జంతువుల కోసమే ..

గొడుగు చింత రహదారి వద్ద ముగ్గురు వ్యక్తులు పోలీసులకు ఎదురుపడ్డారు. వీరిని చూసిన వేటగాళ్లు పరుగులు తీయడానికి ప్రయత్నించారు. వెంబడించిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 27 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్టేషన్​కు తరలించి విచారించారు. మిగిలిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అడవి జంతువులను వేటాడటానికే నాటు బాంబులను తయారు చేసినట్లు చెప్పారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 

గుంటూరు: ప్రభుత్వ పాఠశాలలో నాటుసారా తయారీ.. పలువురి అరెస్టు

Last Updated : Jul 25, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.