చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో పెండింగులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులపై కమిషన్ ఛైర్మన్ కోర్టును నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వంపై ఛైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి , తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: