ETV Bharat / state

పిరమిడ్ జేత వనంలో సంక్రాంతి సంబరాలు

చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని కొటాల పిరమిడ్ జేత వనంలో సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న సంబరాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనన్నారు.

author img

By

Published : Jan 10, 2020, 11:40 PM IST

పిరమిడ్ జేత వనంలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు పూర్తి

చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని కొటాల పిరమిడ్ జేత వనంలో సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ధ్యానులు, ఆధ్యాత్మిక గురువులు, సినీరంగ ప్రముఖులకు హజరుకానున్నారు. అతిథులందరికీ చలువ పందిళ్ళు, ఉచిత వసతి, భోజన ఏర్పాట్లలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న సంబరాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. ప్రతి రోజు 10 వేలమందికి అవసరమైన వసతి, ఉచిత భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భోగిమంటలు ఆకట్టుకోనున్నాయి.

ఇవీ చదవండి

కోనసీమలో ముందుగానే సంక్రాంతి సంబరాలు..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.