చిత్తూరు జిల్లా పుత్తూరు ఎస్.ఆర్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. గురువారం వరకూ జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చిన జట్లు తలపడుతున్నాయి. గెలిచిన జట్టు జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు.
పుత్తూరులో రసవత్తరంగా రగ్బీ పోటీలు - chittoor
చిత్తూరు జిల్లా పుత్తూరులో రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 13 జిల్లాల జట్లు తలపడుతున్నాయి.
పుత్తూరులో రగ్బీ పోటీలు
చిత్తూరు జిల్లా పుత్తూరు ఎస్.ఆర్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. గురువారం వరకూ జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చిన జట్లు తలపడుతున్నాయి. గెలిచిన జట్టు జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు.
Intro:నా మొక్కే ...నా శ్వాస
సమాజంలో ప్రతి కుటుంబం మూడు మొక్కలు నాటి ఇ సొంత పిల్లల సంరక్షించాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాత్మక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్కే నా శ్వాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఇంట్లో మూడు మొక్కలు నాటి మూడు ఆక్సిజన్ సిలిండర్లు భావించాలని ఉమర్ అలీ షా సూచించారు. ఈరోజు తమ ట్రస్టు ద్వారా ఉబయ తెలుగురాష్ట్రాల్లో 70 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్క నాటి సంరక్షిస్తే రేపటి చెట్టు గా మారిన తర్వాత మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం బాధ్యతగా తీసుకోవాలని కోరారు. అనంతరం పిఠాపురం పట్నంలోని ర్యాలీ నిర్వహించి మొక్కల వల్ల ఉపయోగం పై అవగాహన కల్పించారు.
బైట్ 1 డాక్టర్ ఉమర్ అలీ షా. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి పిఠాపురం
Body:గంప రాజు .పిఠాపురం
Conclusion:7995067047