ETV Bharat / state

ఆదరించండి.. మాకే అధికారం ఇవ్వండి!

నగరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఎమ్మెల్యే రోజా నామినేషన్​ దాఖలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కార్యకర్తలతో కలిసి రెవెన్యూ కార్యాలయానికి వచ్చి నామపత్రాలు సమర్పించారు.

author img

By

Published : Mar 22, 2019, 8:26 PM IST

నగిరి వైకాపా అభ్యర్థిగా రోజా నామినేషన్​ దాఖలు

చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా ఎమ్మెల్యే రోజా.. నామినేషన్​ దాఖలు చేశారు. పల్లిపట్టు రోడ్డులోని వినాయకుని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో ర్యాలీగారెవెన్యూ కార్యాలయం చేరుకొని నామపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో తనను గెలిపించిన నగరి ప్రజలు... మరోసారి తనని ఆదరించాలని కోరారు.

ఇవీ చూడండి :

ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం మోహన్​ బాబు ధర్నా

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.