ETV Bharat / state

'నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి' - నిందితులను శిక్షించాలన్న రోజా

హైదరాబాద్​లో యువ వైద్యురాలిని హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని... ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై ఇలాంటి అమానవీయ ఘటనలు జరగటం... వారి ఎదుగుదలకు అడ్డుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు.

roja comments of priyanka reddy case
నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి'
author img

By

Published : Nov 30, 2019, 4:32 PM IST

పుత్తూరులో మాట్లాడుతున్న ఆర్కే రోజా

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్​ శివార్లలో జరిగిన పుశువైద్యురాలి హత్య... తనను ఎంతగానో కలచివేసిందని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా పేర్కొన్నారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి... హత్యచేయడం హేయమైన చర్యని అభిప్రాయపడ్డారు. వారిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. యువతి తల్లిదండ్రులు తమ బిడ్డ కనపడలేదని పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వస్తే... వారిపట్ల అవహేళనగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

వైద్యురాలి హత్యపై.. భగ్గుమన్న తెలంగాణ

Intro:ప్రియాంక రెడ్డి హత్య తమను కలచివేసింది
. ఎమ్మెల్యే రోజా
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జరిగిన ప్రియాంక రెడ్డి హత్య తనను ఎంతగానో కలచివేసిందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పుత్తూరు లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి పై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం ఎంతో హేయమైన చర్య అని వారిని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఇలాంటి వారిని తల్లిదండ్రుల గురించి ముందుగానే కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు పోలీసులు సైతం తమ బిడ్డలు కనపడలేదని ఫిర్యాదు చేయండి వస్తే వారిపట్ల అవహేళనగా మాట్లాడారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె తెలియజేశారు

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.