చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హర్యానాకు చెందిన కంటైనర్ లారీ చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ, బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లును పోలీసులు జేసీబీ, క్రేన్ సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం... పది మందికి గాయాలు
బస్సు, కంటైనర్ లారీ ఢీకొని పది మంది గాయపడ్డారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హర్యానాకు చెందిన కంటైనర్ లారీ చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ, బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లును పోలీసులు జేసీబీ, క్రేన్ సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు స్వామివారికి కి కుంకుమార్చనలు వివిధ రకాల పుష్పాలు తో తో పూజలు నిర్వహించిన భక్తులు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా కోలాట మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కోలాట నృత్యాలలో బాలబాలికలు మహిళలు పాల్గొని విశేషంగా తమ ఆటపాటలతో నృత్యాలు చేసి అలరించారు ఈ కార్యక్రమాన్ని ఉండడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
Body:Ap_Rjy_72_09_Ganapathi_navaratri_mahostavam_av_AP10110
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు స్వామివారికి కి కుంకుమార్చనలు వివిధ రకాల పుష్పాలు తో తో పూజలు నిర్వహించిన భక్తులు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా కోలాట మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కోలాట నృత్యాలలో బాలబాలికలు మహిళలు పాల్గొని విశేషంగా తమ ఆటపాటలతో నృత్యాలు చేసి అలరించారు ఈ కార్యక్రమాన్ని ఉండడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
Conclusion:Ap_Rjy_72_09_Ganapathi_navaratri_mahostavam_av_AP10110