ETV Bharat / state

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ- ఒకరు మృతి - ఒకరు మృతి

పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. లారీ డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

road-accident
author img

By

Published : Jun 18, 2019, 12:47 PM IST

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ- ఒకరు మృతి

చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సి.మల్లవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. నెల్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని బోడెవాండ్లపల్లికి రైతులు ట్రాక్టర్‌లో గడ్డిగా తీసుకెళ్తుండగా.... డీజిల్‌ అయిపోవటంతో మార్గమధ్యంలో ట్రాక్టర్‌ను రోడ్డుపైనే నిలిపివేశారు. ఇది గమనించని లారీ డ్రైవర్‌ వెనుక వైపు నుంచి ఢీ కొట్టటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన లారీ- ఒకరు మృతి

చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై సి.మల్లవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. నెల్లూరు నుంచి చిత్తూరు జిల్లాలోని బోడెవాండ్లపల్లికి రైతులు ట్రాక్టర్‌లో గడ్డిగా తీసుకెళ్తుండగా.... డీజిల్‌ అయిపోవటంతో మార్గమధ్యంలో ట్రాక్టర్‌ను రోడ్డుపైనే నిలిపివేశారు. ఇది గమనించని లారీ డ్రైవర్‌ వెనుక వైపు నుంచి ఢీ కొట్టటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Intro:Ap_Rjy_71_15_ Mpp School_housefull_avb_C12 ప్రభుత్వ పాఠశాల హౌస్ ఫుల్ అని కాజులూరు శ్రీ రామ్ నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల గేటుకు ప్లెక్సీ పెట్టిన ఉపాధ్యాయులు తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలోని శ్రీరామ్ కాలనీకి చెందిన మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ సర్కారీ పాఠశాల గ్రామంలోని దాతల సహాయంతో పాఠశాలకు కావలసిన అన్ని వసతులను సదుపాయాలు సమకూర్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వి చలపతి ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో అత్యుత్తమ విద్యాబోధనలుచెప్పడం తో బాటు విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు అందిస్తూ ఇప్పటికే 120 మంది విద్యార్థినీ విద్యార్థులు చేరడంతో పాఠశాలలో ఉన్న వసతులు కన్నా అధికంగా విద్యార్థులు చేరినారు కావున ఇకపై నూతనంగా విద్యార్థులను చేర్చుకో లేమని ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని ప్రార్థిస్తూ ఫ్లెక్సీని తయారుచేసి గేటుకు పెట్టారు గత ఏడాది ఇదే పాఠశాలకూ మంచి ఆదరణ లభించింది ఆ గట్టునుంటావా విద్యార్థిఈ గట్టు కొస్తావా అంటూ విద్యార్థినీ విద్యార్థులను ఆకర్షింప చేసేలా ఫ్లెక్సీని రూపొందించి పెట్టిన పాఠశాల ఉపాధ్యాయులు


Body:Ap_Rjy_71_15_ Mpp School_housefull_avb_C12 ప్రభుత్వ పాఠశాల హౌస్ ఫుల్ అని కాజులూరు శ్రీ రామ్ నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల గేటుకు ప్లెక్సీ పెట్టిన ఉపాధ్యాయులు తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలోని శ్రీరామ్ కాలనీకి చెందిన మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ సర్కారీ పాఠశాల గ్రామంలోని దాతల సహాయంతో పాఠశాలకు కావలసిన అన్ని వసతులను సదుపాయాలు సమకూర్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వి చలపతి ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో అత్యుత్తమ విద్యాబోధనలుచెప్పడం తో బాటు విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు అందిస్తూ ఇప్పటికే 120 మంది విద్యార్థినీ విద్యార్థులు చేరడంతో పాఠశాలలో ఉన్న వసతులు కన్నా అధికంగా విద్యార్థులు చేరినారు కావున ఇకపై నూతనంగా విద్యార్థులను చేర్చుకో లేమని ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని ప్రార్థిస్తూ ఫ్లెక్సీని తయారుచేసి గేటుకు పెట్టారు గత ఏడాది ఇదే పాఠశాలకూ మంచి ఆదరణ లభించింది ఆ గట్టునుంటావా విద్యార్థిఈ గట్టు కొస్తావా అంటూ విద్యార్థినీ విద్యార్థులను ఆకర్షింప చేసేలా ఫ్లెక్సీని రూపొందించి పెట్టిన పాఠశాల ఉపాధ్యాయులు


Conclusion:Ap_Rjy_71_15_ Mpp School_housefull_avb_C12 బైట్స్:1 పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ ఎస్ వి చలపతి 2. పాఠశాలకు సహకరించే దాత రాంబాబు 3 పాఠశాల కమిటీ అధ్యక్షురాలు పుష్ప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.