లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్న వారికి చిత్తూరు జిల్లా పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. కరోనా ప్రభావంపై అవగాహన కల్పిస్తూ.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు హెచ్చరిస్తున్నారు.
చిత్తూరులో కఠినంగా లాక్డౌన్ - జరిమాన విధిస్తున్న పోలీసులు
లాక్ డౌన్ నిబంధనలను చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నారు.
లాక్ డౌన్ పాటించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు