ETV Bharat / state

భూగర్భ జలాలు ఎగసె.. కరవు నేల మురిసె..!

రేణిగుంట - శ్రీకాళహస్తి మార్గంలో ఉన్న వెదుల్లచెరువు వద్ద ఉన్న రాళ్లకాలువ నిండుగా ప్రవహించింది. కాలువ పక్కన ఉన్న పొలాల్లోని బావుల్లో ఊటనీరు ఉబికింది. ప్రస్తుతం అవి నిండుకుండల్లా కనిపిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

Breaking News
author img

By

Published : Jan 20, 2021, 9:19 AM IST

గత సంవత్సరం చివరి రెండు నెలల్లో తుపాన్ల కారణంగా కురిసిన వర్షాలతో రేణిగుంట - శ్రీకాళహస్తి మార్గంలో ఉన్న వెదుల్లచెరువు వద్ద ఉన్న రాళ్లకాలువ నిండుగా ప్రవహించింది. ఫలితంగా భూగర్భజలాలు పెరిగాయి. కాలువ పక్కన ఉన్న పొలాల్లోని బావుల్లో ఊటనీరు ఉబికింది. ప్రస్తుతం అవి నిండుకుండల్లా కనిపిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వర్షాలు లేక నాలుగేళ్లు అల్లాడిన ఆ ప్రాంత వాసులు.. ఇప్పుడు జల సిరులను చూసి ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి: రాజధాని భూముల్లో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరగలేదు: కేసులు కొట్టేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.