ETV Bharat / state

నగరాభివృద్ధిలో వలంటీర్లు భాగస్వామ్యుల కావాలి: ఎమ్మెల్యే భూమన - tirupati

తిరుపతిలో వార్డు వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. నగరాభివృద్ధిలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపునిచ్చారు.

తిరుపతిలో వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ
author img

By

Published : Aug 5, 2019, 12:55 AM IST

తిరుపతిలోని నగరపాలకసంస్థ కార్యాలయంలో వార్డు వలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా...ప్రతి వార్డు వలంటీర్ తన పరిధిలోని 50 కుటుంబాల బాధ్యతలను తీసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా తొలి విడతలో ఎంపికైన 1314 మందికి... వార్డు వలంటీర్ల నియామక పత్రాలను అందజేశారు.

తిరుపతిలో వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ

ఇదీ చదవండి : దిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.